టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ అత్యధిక మైలేజీతో లభిస్తోంది
టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ మెరుగైన మైలేజీతో లభిస్తోంది
అత్యధిక మైలేజీ కోసం గేర్ షిఫ్ట్ అడ్వైజర్
టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ మెరుగైన పిక్అప్ తో లభిస్తోంది
వాటర్ కూల్డ్ మల్టీపాయింట్ గ్యాస్ ఇంజెక్షన్ 694 సీసీ సీఎన్జీ ఇంజన్
మెరుగైన వేగం కోసం 26 HP యొక్క అత్యధిక శక్తి
మెరుగైన యాక్సిలరేషన్ కోసం 50Nm యొక్క అత్యధిక టార్క్
మెరుగైన పిక్అప్ కోసం 29% యొక్క అత్యధిక గ్రేడబిలిటి
టాటా ఏస్ గోల్డ్ మరింత పేలోడ్ తో వచ్చింది
హెవీ డ్యూటీ ట్రక్ వంటి ఛాసిస్ ఇప్పుడు మరింత దృఢంగా చేయబడింది.
అదే కఠినమైన ఫ్రంట్ & రియర్ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇప్పుడు మరింత గట్టిది.
అదే మన్నికైన ట్రక్ వంటి యాక్సల్స్
640 కేజీల అత్యధిక పేలోడ్
టాటా ఏస్ గోల్డ్ డీజిల్ అత్యధిక సౌకర్యంతో లభిస్తోంది.
కొత్త డిజిటల్ క్లస్టర్
పెద్ద గ్లోవ్ బాక్స్
కొత్త యూఎస్ బీ ఛార్జర్
టాటా ఏస్ గోల్డ్ సీఎన్ జి తక్కువ నిర్వహణతో లభిస్తోంది.
ద టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ 72,000 కిమీ లేదా 24 నెలలు వారంటీతో లభిస్తోంది. దేశవ్యాప్తంగా 1400కి పైగా సర్వీస్ అవుట్ లెట్స్ తో మరియు 24 గంటల కస్టమర్ కేర్ లైన్ లతో (ప్యాన్ ఇండియా టోల్ ఫ్రీ నంబర్ 1800 209 7979), టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ యూజర్లు అత్యవసర సమయాల్లో సహాయం తెలుసుకోవడానికి భరోసా పొందవచ్చు.
అత్యధిక లాభం
ద టాటా ఏస్ గోల్డ్ CNG 2520 మీమీ (8.2 అడుగులు) బాడీ పొడవు లోడ్ తో లభిస్తోంది, పెద్ద లోడింగ్ ప్రదేశాన్ని మరియు గరిష్ట లాభాన్ని కేటాయిస్తోంది.