loading

ವಿಚಾರಿಸಿ ಈಗ

"సబ్‌మిట్‌"పై క్లిక్‌ చేయడం ద్వారా టాటా వాహనాల కొనుగోలు విషయంలో నాకు సహాయపడేందుకు టాటా మోటార్స్‌ లేదా దాని అసోసియేట్స్‌ నుంచి నా మొబైల్ నంబరుకు కాల్‌ని నేను విస్పష్టంగా కోరుకుంటున్నానని నేను అంగీకరిస్తున్నాను.

దయచేసి మీ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని నమోదు చేయండి

Check
ధన్యవాదాలు టాటా ఏస్ లో మీరు చూపించిన ఆసక్తికి ధన్యవాదములు. మా టీమ్ మిమ్మల్ని త్వరలోనే సంప్రదింస్తుంది.


టాటా ఏస్ మినీ ట్రక్ టెస్టిమోనియల్స్

Ramdas More

రాందాస్‌ మోరే

పుణే

టాటా ఏస్‌ నా జీవితాన్ని మార్చేసింది. టాటా ఏస్‌ మినీ ట్రక్కుతో నేనే కాకుండా నా డ్రైవర్‌లు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.

Watch Video
N Satya Narayan

ఎన్‌. సత్యనారాయణ్‌

చెన్నై, తమిళనాడు

రెండు వాహనాలు నాలుగు అయ్యాయి. ఇప్పుడు టాటా 207ఎస్‌తో సహా నాకు మొత్తం 7 వాహనాలు ఉన్నాయి.

ఇంకా చదవండి Watch Video
Mazhar Alam Khan

మజర్‌ అలంఖాన్‌

ముంబయి

నేను టాటా ఏస్‌ మినీ ట్రక్‌ కొనడంతో నా తలరాత మారిపోయింది. నేను బాగా సంపాదిస్తున్నాను మరియు సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తిగా మారాను. నేను నా పిల్లలందరినీ ఇంగ్లీష్‌ మీడియం స్కూలుకు పంపగలుగుతున్నాను.

ఇంకా చదవండి Watch Video
Dilip Jain

దిలీప్‌ జైన్‌

ధూలే, మహారాష్ట్ర

మాది చిన్న ఉప్పు వ్యాపారం. మేము 2007లో టాటా ఏస్‌ మినీ ట్రక్‌ కొన్నాము. త్వరలోనే, వీటి సంఖ్య 1 నుంచి 7కి పెరిగింది. నేను 3 ఇళ్ళు నిర్మించాను మరియు నా సోదరీమణులకు మరియు నా కుమార్తె పెళ్ళికి కూడా డబ్బు ఇచ్చాను.

ఇంకా చదవండి Watch Video
KC Chandrashekhar

కె.సి.చంద్రశేఖర్

బెంగళూరు, కర్ణాటక

నా సోదరుని రవాణా వ్యాపారంతో స్ఫూర్తిపొందిన నేను టాటా ఏస్‌ మినీ ట్రక్‌ కొన్నాను. కొత్త ఏస్‌తో, ఉత్పాదన డెలివరి సకాలంలో చేయడం జరిగింది.

ఇంకా చదవండి Watch Video
Mohd Mahmood

మహమ్మద్‌ మహమూద్‌

హైదరాబాద్‌, తెలంగాణ

నేను టాటా ఏస్‌ మినీ ట్రక్‌ కొన్న తరువాత నా ఉప్పు వ్యాపారం మెరుగుపడింది. నేను నా పిల్లల పెళ్ళికి డబ్బు ఇవ్వడమే కాకుండా సొంత ఇల్లు కూడా నిర్మించుకున్నాను.

ఇంకా చదవండి Watch Video
Ishvarbhai Ramchandbhai Raval

ఈశ్వరభాయ్‌ రామ్‌చంద్‌భాయ్‌రావల్

పాటన్‌, గుజరాత్‌

నేను కూలీగా పనిచేస్తూ రోజుకు అతికష్టం మీద రూ. 100 సంపాదిస్తుండేవాడిని. నేను సొంత వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, స్నేహితుని సలహా మేరకు టాటా ఏస్‌ మినీ ట్రక్‌ కొన్నాను.

ఇంకా చదవండి Watch Video
Jayanti bhai Patel

జయంతీ భాయ్‌ పటేల్

గుజరాత్‌

2001లో వచ్చిన భూకంపం కారణంగా నా వ్యాపారం బాగా దెబ్బతింది. దీంతో టాటా ఏస్‌ మినీ ట్రక్‌లో పెట్టుబడిపెట్టాలని సొంత నిర్ణయం తీసుకున్నాను. నా జీవితం తిరిగి చక్కబడటానికి ఇది నాకు సహాయపడింది.

Watch Video
Rajkumar

రాజ్‌ కుమార్

చండీగడ్‌

మా నాన్న రైతు. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేనందున నేను పెద్దగా చదవలేకపోయాను. నేను 9 నుంచి 5 గంటల వరకు పనిచేసే ఉద్యోగిని కాననే విషయం నాకు తెలుసు.

ఇంకా చదవండి Watch Video
Laxmidar Das

లక్ష్మీదర్‌ దాస్

భువనేశ్వర్‌, ఒడిశా

మాకు అమ్మాయి పుట్టిన తరువాత కుటుంబం కలహంది నుంచి ఒడిశాకు మారిపోయింది. నాకు భువనేశ్వర్‌లో పని ఏమీ లేదు. నా వద్ద డబ్బు లేదు.

ఇంకా చదవండి Watch Video
Krishna Koli

కృష్ణ కోలి

ముంబయి, మహారాష్ట్ర

నేను నెలకు 800 రూపాయలకు డెలివరి బాయ్‌గా పనిచేస్తున్నాను. ఈ రకమైన జీతంతో జీవించడం కష్టం. దీంతో నా కలలకు మరియు వాస్తవ పరిస్థితికి మధ్య ఎంచుకోవలసి వచ్చేది.

ఇంకా చదవండి Watch Video
Honey Bindal

హనీ బిందాల్

రాయ్‌పూర్‌, చత్తీస్‌గడ్‌

నేను యుపిఎస్‌సి పరీక్షలకు సన్నద్ధమయ్యాను, కానీ వాటిల్లో ఉత్తీర్ణుడిని కాలేకపోయాను. ఉద్యోగం మానుకోవడం నాకు కష్టంగా అనిపించింది, ఎందుకంటే వ్యాపారం ప్రారంభించినప్పుడు నిర్ణీత జీతం లభించదు.

ఇంకా చదవండి Watch Video
Bali Thakur

బాలి ఠాకూర్

రాయ్‌పూర్‌, చత్తీస్‌గఢ్‌

నేను 10వ తరగతి చదువుతుండగా తండ్రి చనిపోయారు. కుటుంబాన్ని పోషించేందుకు నేను పనిచేయడం ప్రారంభించాను. దినపత్రికల్లో ప్రకటన చూసిన తరువాత నేఉ టాటా ఏస్‌ కొన్నాను.

ఇంకా చదవండి Watch Video
Vivek Sharma

వివేక్‌ శర్మ

ఇండోర్‌, మధ్యప్రదేశ్‌

నేను రిటైల్‌ మరియు ఫైనాన్స్‌లో ఎంబిఎ చేశాను. నేను ఒక ఎఫ్‌ఎంసిజి కంపెనీలో ఇంటర్‌షిప్‌ కూడా చేశాను. వ్యాపారంలో ఉండే కిటుకులు బోలెడన్ని నేను ఇక్కడ నేర్చుకున్నాను.

ఇంకా చదవండి Watch Video
Sangam Tulsi Laxman Rao

సంగం తులసీ లక్ష్మణ్‌ రావు

విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌

నా మొదటి టాటా ఏస్‌ మినీ ట్రక్‌ని కొన్న 4 రోజుల్లోనే, ఇది మంచి వాహనమని గ్రహించాను. మెయింటెనెన్స్‌ చాలా తక్కువగా ఉంది మరియు లోడ్‌ని మోసే సామర్థ్యం బాగుతంది.

ఇంకా చదవండి Watch Video
Osman Shaikh

ఒస్మాన్‌ షేక్‌

లాతూర్‌, మహారాష్ట్ర

నాకు సొంత చెప్పుల దుకాణం ఉంది. దీనితో నా అవసరాలు అంతగా తీరేవి కావు.ఒకసారి టాటా మోటార్స్‌ నుంచి కొందరు మా వద్దకు వచ్చి వాయిదాల్లో టాటా ఏస్‌ మినీ ట్రక్‌ కొనడానికి నాకు సహాయపడ్డారు.

ఇంకా చదవండి Watch Video
Ramdas More

శశికాంత్‌ మోరే

పుణే, మహారాష్ట్ర

టాటా ఏస్‌ మినీ ట్రక్‌ నా లక్ష్మీ మరియు నా భార్య చనిపోయిన తరువాత నేను నా జీవితంగా సమిష్టిగా జీవించడానిఇ సహాయపడింది.

ఇంకా చదవండి Watch Video
Mohd fakru Miya

మహమ్మద్‌ ఫక్రూ మియా

హైదరాబాద్‌, తెలంగాణ

నేను కష్టపడి పనిచేయడాన్ని నమ్ముతాను. నేను గత 25 సంవత్సరాలుగా డ్రైవింగ్‌ చేస్తున్నాను. 2006లో నా మొట్టమొదటి టాటా ఏస్‌ మినీ ట్రక్‌ని కొనడానికి ముందు ఎన్నో ఇబ్బందులు పడ్డాను.

ఇంకా చదవండి Watch Video
Madhava Reddy

మాధవరెడ్డి

హైదరాబాద్‌, తెలంగాణ

నేను గ్రామాల నుంచి హైదరాబాద్‌ మార్కెట్‌లకు కూరగాయలు రవాణా చేస్తుంటాను. నాకు ఇల్లు లేదు,సంపాదన కూడా చాలా తక్కువగా ఉంది.

ఇంకా చదవండి Watch Video
Laxmanan Adikesavan

లక్ష్మన్‌ ఆదికేశవన్

చెన్నై, తమిళనాడు

నేను 2004లో 10వ తరగతి పూర్తిచేసిన తరువాత కేవలం రూ. 150తో చెన్నై వచ్చాను. నేను సొంత కిరాణా మరియు నీటి వ్యాపారం ప్రారంభించే ముందు కొన్ని కిరాణా దుకాణాల్లో పనిచేశాను.

ఇంకా చదవండి Watch Video
Koteshwar Rao

ఓటేశ్వర రావు

విజయవాడ, ఆంథ్రప్రదేశ్‌

నేను కొంతమందితో కలసి లాగుడు బళ్ళు మరియు రిక్షాలు లాగుతుండేవాడిని. 2012లో ఒక రోజున, మాకు మార్కెట్‌లో టాటా ఏస్‌ మినీ ట్రక్‌ కనిపించగా ఒకటి కొన్నాను.

ఇంకా చదవండి Watch Video
Dev Reddy Sriram Reddy

దేవ్‌రెడ్డి, శ్రీరామ్‌ రెడ్డి

విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌

మా పేర్లు దేవ్‌రెడ్డి మరియు శ్రీరామ్‌ రెడ్డి. లోడ్‌ ట్రాన్స్‌పోర్టరుగా అలసిపోయిన మేము 9 మంది నిరుద్యోగ రవాణాదారులతో కలసి ఒక టీమ్‌గా ఏర్పడి 3 త్రీవీలర్స్‌ కొన్నాము. అయితే, ఈ వ్యాపారం పెద్దగా సాగలేదు.

ఇంకా చదవండి Watch Video
Pravin Brahmankar

ప్రవీణ్‌ బ్రహ్మాన్‌కర్‌

ధూలే, మహారాష్ట్ర

వాటర్‌ పౌచ్‌లు మరియు బాటిళ్ళను త్రీవీలర్‌పై డెలివరి చేసే వ్యాపారం మేము ప్రారంభించాము. అయితే, నగరంలోని ప్రతి ప్రాంతానికి వెళ్ళడం కష్టమని మాకు అర్థంమైంది. ఛోటా హాథీ టాటా ఏస్‌ మినీ ట్రక్కు గురించి ఒక రోజు మాకు తెలిసింది.

ఇంకా చదవండి Watch Video
Abhinappa Gowda

అభినప్ప గౌడ

కోలార్‌, కర్ణాటక

టాటా ఏస్‌ మినీ ట్రక్‌ని మార్కెట్‌లోకి విడుదల చేసిన సంవత్సరంలో నేను ఒకటి బుక్‌ చేశాను. అనేక మంది వ్యాపారస్తులకు నన్ను రిఫర్‌ చేయడం ద్వారా నా వ్యాపారం పెరగడానికి ఒక కస్టమర్‌ సహాయపడ్డారు.

ఇంకా చదవండి Watch Video