టాటా ఏస్ కథ

టాటా ఏస్ కథ

టాటా ఏస్ కథ

2005లో ప్రారంభించబడిన టాటా ఏస్ కొత్త వ్యాపారాలు ప్రారంభమయ్యేలా , ఉపాధి లభించేలా మరియు ఔత్సాహికతను ప్రోత్సహించేలా చేసి భారతదేశంలో కార్గో రవాణా రంగంలో విప్లవం తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు బ్రాండ్ కి ఉన్న మన్నిక మరియు అన్ని రకాల ప్రాంతాలు మరియు వాతావరణ పరిస్థితుల్లో సమర్థవంతమైన పనితీరు కారణంగా బ్రాండ్ ని ప్రేమించారు.

22 లక్షలు మందికి పైగా ఔత్సాహికులచే విశ్వసించబడిన, టాటా ఏస్ మినీ ట్రక్ విభాగంలో గత 15 ఏళ్లుగా కస్టమర్లు యొక్క నంబర్ 1 ఎంపికగా ఉంది. టాటా ఏస్ శ్రేణికి తాజాగా కొత్త టాటా ఏస్ గోల్డ్ పెట్రోల్ చేరింది, ఇది అధిక మైలేజీ, అధిక పవర్ & పిక్ అప్ తో, అధిక పేలోడ్ తో , అధిక సౌకర్యంతో మరియు అతి తక్కువ నిర్వహణతో లభిస్తోంది. ఇవన్నీ మీకు తమ తరగతిలో అన్ని ఇతర వాహనాల్లో అత్యధిక ఆదాయాన్ని ఇస్తాయి.

2005 టాటా ఏస్, భారతదేశపు మొదటి మినీ-ట్రక్, ప్రారంభించబడింది.

2005

 • టాటా ఏస్, భారతదేశపు మొదటి మినీ-ట్రక్, ప్రారంభించబడింది.
2006 టాటా ఏస్ 'బీబీసీ- టాప గేర్' డిజైన్ ఆఫ్ ది ఇయర్ 2006 అవార్డ్ గెలుచుకుంది.

2006

 • టాటా ఏస్ హెచ్టీ ప్రారంభం
 • టాటా ఏస్ 'బీబీసీ- టాప గేర్' డిజైన్ ఆఫ్ ది ఇయర్ 2006 అవార్డ్ గెలుచుకుంది.
2007 ప్రయాణికుల రవాణా కోసం టాటా మేజిక్ ప్రారంభం.

2007

 • టాటా ఏస్ 1 లక్ష సేల్స్
  చిహ్నాన్ని అధిగమించింది.
 • ప్రయాణికుల రవాణా కోసం
  టాటా మేజిక్ ప్రారంభం.

2008

 • పంత్ నగర్ లో ప్రత్యేకమైన ప్లాంట్ ఏర్పాటు
 • టాటా ఏస్ సీఎన్జీ ప్రారంభం
2008 టాటా ఏస్ సీఎన్జీ ప్రారంభం

2009

 • టాటా సూపర్ ఏస్ మరియు టాటా ఏస్ EX పరిచయం చేయబడింది.
2010 మొత్త సేల్స్ 5 లక్షల గుర్తుని అధికమించాయి

2010

 • టాటా ఏస్- భారతదేశపు మొదటి
  1 లక్ష- ప్రత సంవత్సరం సీవీ బ్రాండ్
 • మొత్త సేల్స్ 5 లక్షల గుర్తుని అధికమించాయి
2011 టాటా మేజిక్ ఐఆర్ఐఎస్ మరియు టాటా ఏస్ జిప్ యొక్క ప్రారంభం.

2011

 • టాటా మేజిక్ ఐఆర్ఐఎస్ మరియు టాటా ఏస్ జిప్ యొక్క ప్రారంభం.
2012 మొత్తం ఏస్ కుటుంబం 1 మిలియన్ యూనిట్ల విక్రయాల్ని సంబరం చేసుకుంది.

2012

 • మొత్తం ఏస్ కుటుంబం 1 మిలియన్ యూనిట్ల విక్రయాల్ని సంబరం చేసుకుంది.
2014 కొత్త సూపర్ ఏస్ మింట్ ప్రారంభం.

2014

 • కొత్త సూపర్ ఏస్ మింట్ ప్రారంభం.

2015

 • ఏస్ మెగా స్మాల్ పిక్ అప్ ప్రారంభం
2015 ఏస్ మెగా స్మాల్ పిక్ అప్ ప్రారంభం
2016 ఏస్ జిప్ సీఎన్జీ ప్రారంభం

2016

 • ఏస్ జిప్ సీఎన్జీ ప్రారంభం
Tata Ace Gold Trucks
2017 XL శ్రేణి ప్రవేశపెట్టబడింది.

2017

 • XL శ్రేణి ప్రవేశపెట్టబడింది.
 • టాటా ఏస్ కుటుంబం 2 మిలియన్ చిహ్నాన్ని దాటింది.
 • ప్రతీ 3 నిముషాలకు ఒక టాటా ఏస్ విక్రయించబడుతుంది.

2018

 • ఏస్ గోల్డ్ ప్రారంభం
2020 ఏస్ గోల్డ్ పెట్రోల్ ప్రారంభం.

2020

 • ఏస్ గోల్డ్
  పెట్రోల్ ప్రారంభం.
2018 ఏస్ గోల్డ్ ప్రారంభం

2021

 • ఏస్ గోల్డ్ పెట్రోల్ CX
  లాంచ్
Tata Ace 2 Lakh Milestone

2022

 • ఏస్ గోల్డ్ సీఎన్జీ ప్లస్ & ఏస్ హెచ్ టీ ప్లస్
  లాంచ్
Tata Ace 2 Lakh Milestone