ఆరంభమైన నాటి నుండి 23 లక్షలకు పైగా ఔత్సాహికులకు సాధికారత కలిగించిన టాటా ఏస్ గోల్డ్ వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్న టాటా ఏస్ గోల్డ్ పెట్రోల్ దీర్ఘకాలం లాభాల్లో మీ భాగస్వామిగా ఉండనుంది. సంవత్సరాలు తరబడి నిర్మించిన నమ్మకం మరియు భరోసాలతో పాటు పెట్రోల్ ఇంజన్ యొక్క ప్రయోజనాల్ని టాటా ఏస్ గోల్డ్ పెట్రోల్ మీకు ఇస్తుంది. సరికొత్త పెట్రోల్ పవర్ ట్రైన్ ద్వారా నడుపబడే టాటా ఏస్ గోల్డ్ పెట్రోల్ మీ లక్ష్యాలు నెరవేర్చడానికి మరియు మరిన్ని ట్రిప్స్, వేగవంతమైన డెలివరీలు నిర్వహించడంలో మీకు సహాయపడటానికి వేగవంతమైన పిక్ అప్ ని మరియు మెరుగైన పే లోడ్ ని మీకు ఇస్తుంది. పట్టణ ట్రాఫిక్ మరియు ఇరుకైన రోడ్లతో పాటు దూర ప్రయాణాలకు ఉత్తమమైనది, పండ్లు, కూరగాయలు, ఫర్నిచర్, వినియోగదారుల ఉత్పత్తులు, నీళ్ల సీసాలు, గ్యాస్ సిలిండర్లు, టెక్స్ టైల్స్, FMCG, శీతల పానియాలు, మిల్క్ డైయిరీ ఉత్పత్తులు పంపిణీ చేయడానికి మరియు వ్యర్థాల నిర్వహణ వాడకాలు వంటి విస్త్రతమైన శ్రేణి వాడకాలు కోసం టాటా ఏస్ గోల్డ్ పెట్రోల్ పరిపూర్ణమైనది.
టాటా ఏస్ గోల్డ్ BS6 టాటా ఏస్ తో వచ్చింది - 6 వాగ్థానాలతో
టాటా ఏస్ BS4 కంటే అత్యధిక మైలేజీ
పెంపొందించబడిన సౌకర్యం కోసం
కొత్త డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్,
యుటిలిటి హోల్డర్ & యుఎస్ బీ ఛార్జర్
అత్యధిక పవర్,
పిక్అప్ మరియు గ్రేడబిలిటి.
సాధారణ ఇంజన్, దీర్ఘకాల సర్వీస్ విరామాలు
మరియు 2 సంవత్సరాలు/72000
కిమీ వారంటీ
750 కేజీల అత్యధిక పేలోడ్ కోసం హెవీ
డ్యూటీ ఛాసిస్, సస్పెన్షన్ & ఏక్సల్స్.
అత్యధిక ఇంధనం ఆదాలు, అత్యధిక లోడ్
సామర్థ్యం, తక్కువ నిర్వహణ
Special Finance scheme of 0.99% for 3 years and 2.99% for 4 years. Interest savings under special finance scheme. Customer can opt either for the consumer scheme or the special finance scheme
*The Special financing scheme is applicable on all Ace Diesel variants: Ace HT, Ace Gold, Ace XL & Ace EX (Including cab chassis, high deck and container variants)