టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ+ టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ+

టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ+ సంగ్రహం

టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ+

టాటా మోటార్స్ తమ టాటా ఏస్ శ్రేణి ద్వారా లక్షలాది ఔత్సాహికులు విజయాలు సాధించడానికి వీలు కల్పించింది, ప్రజలు తమకు తామే బాస్ గా మారి, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించడానికి సహాయపడుతోంది. భారతదేశంలో నంబర్ 1 మిని ట్రక్, టాటా ఏస్, 2008లో సీఎన్జీ వేరియెంట్ ని పరిచయం చేసింది, నిరంతరంగా కొత్త కాలానికి చెందిన వ్యాపారులకు సాధికారత కలిగిస్తోంది. టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ+ పరిచయంతో, టాటా ఏస్ ఇప్పుడు లాభం, పనితీరుని తరువాత స్థాయికి తీసుకువెళ్లడానికి ఎంఎంటీ విభాగంలో విస్త్రతమైన వేరియెంట్స్ శ్రేణిని అందిస్తోంది.

దూర ప్రయాణాలు సులభం చేయడానికి, సీఎన్జీ లభించని సమస్యని శ్రమ లేకుండా అధిగమించడానికి టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ+ రూపొందించబడింది. 'ప్లస్' టూర్ శ్రేణి, 'ప్లస్' ట్రిప్స్, మరియు 'ప్లస్' సంపాదనల్ని కేటాయిస్తూ టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ+ సీఎన్జీ ప్రయోజనం నుండి లాభం పొందడానికి ప్రయత్నించే వారికి ఆదర్శవంతమైన వాహనం.

టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ+ 8.2 అడుగులతో, తన శ్రేణిలో ఉత్తమమైన లోడ్ బాడ్ పొడుగు, గొప్ప ఫ్రంట్ మరియు రియర్ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ తో వచ్చింది, దూర ప్రయాణాలు కోసం 18 కేజీ సీఎన్టీ ట్యాంక్ సామర్థ్యంతో పాటు నిరూపించబడిన అధిక మైలేజ్ కలిగి ఉంది. ఇప్పుడు ఎలాంటి ఆందోళన లేకుండా ఏస్ గోల్డ్ సీఎన్జీ+ సొంతం చేసుకోండి. అదనంగా, 2 సంవత్సరాల సాటిలేని వారంటీ లేదా 72000 కిమీ, ఏది ముందు సంభవిస్తే, తదనుగుణంగా, మీ వ్యాపారం గొప్ప నిర్వహణ సమయం మరియు సామర్థ్యాన్ని ఆనందించేలా నిర్థారిస్తుంది.

యూఎస్ పీలు:

  • శక్తి నిండిన ఇంజన్ అధిక వేగం కోసం 26 హెచ్ పీ పవర్ ని, వేగవంతమైన ప్రయాణాలు, వేగవంతంగా వాపసు వచ్చే సమయం కోసం 51 Nm పిక్అప్ ని అందచేస్తోంది.
  • గేర్ షిఫ్ట్ అడ్వైజర్ ఫీచర్ తో అత్యధికంగా నిరూపించబడిన మైలేజ్.
  • ఏదైనా ఇతర సీఎన్జీ మినీ ట్రక్స్ కంటే 33 శాతం ఎక్కువ పర్యటన దూరం కోసం 300 కిమీ వరకు టూర్ రేంజ్
  • ఏదైనా ఇతర సీఎన్జీ మినీ ట్రక్స్ కంటే 16 శాతం ఎక్కువ లోడింగ్ స్థలం కోసం 8.2 అడుగుల పొడవు బాడీ
  • అత్యధికంగా లోడ్, తక్కువ మరమ్మతు ఖర్చులు కోసం లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్.
  • అమోఘమైన 28 శాతం గ్రేడబిలిటి.

ఉపయోగం: పండ్లు, కూరగాయలు, ఈకామర్స్, కొరియర్, గ్యాస్ సిలిండర్స్ రవాణా, పాలు డెలివరీ, నీళ్ల సీసాల డెలివరీ, బేకరీ, ఎఫ్ఎంసీజీ, ఫర్నిచర్, ప్లైవుడ్, వ్యవసాయ ఉత్పత్తులు, కిరాణా సరుకులు, పారిశ్రామిక సరుకులు, వ్యర్థాల నిర్వహణ, చేపలు డెలివరీ, మార్కెట్ లోడ్, ఫుడ్ వ్యాన్, టెంట్ హౌస్ వాడకం.

టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ+
టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ+
ముఖ్యాంశాలు
అత్యధిక శక్తి & పిక్అప్
అత్యధిక
శక్తి &
పిక్అప్
శక్తి నిండిన ఇంజన్ అధిక వేగం కోసం 26 హెచ్ పీ పవర్ ని, వేగవంతమైన ప్రయాణాలు, వేగవంతంగా వాపసు వచ్చే సమయం కోసం 51 Nm పిక్అప్ ని అందచేస్తోంది.
అధిక మైలేజ్
అధిక
మైలేజ్
గేర్ షిఫ్ట్ అడ్వైజర్ ఫీచర్ తో అత్యధికంగా నిరూపించబడిన మైలేజ్.
అత్యధిక సౌకర్యం
అత్యధిక
సౌకర్యం
ఇది ఇతర సీఎన్జీ మినీ ట్రక్కుల కంటే 375 కిమీ టూర్ రేంజ్ మరియు 75% ఎక్కువ టూర్ దూరం ఉండాలి
అధిక పేలోడ్
అధిక
పేలోడ్
ఏదైనా ఇతర సీఎన్జీ మినీ ట్రక్స్ కంటే 16 శాతం ఎక్కువ లోడింగ్ స్థలం కోసం 8.2 అడుగుల పొడవు బాడీ.
తక్కువ నిర్వహణ
తక్కువ
నిర్వహణ
అత్యధికంగా లోడ్, తక్కువ మరమ్మతు ఖర్చులు కోసం లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్.
అత్యధిక లాభాలు
అత్యధిక
లాభాలు
అమోఘమైన 28 శాతం గ్రేడబిలిటి
టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ+