టాటా ఏస్ హెచ్ టీ+ టాటా ఏస్ హెచ్ టీ+

టాటా ఏస్ హెచ్ టీ+ సంగ్రహం

టాటా ఏస్ హెచ్ టీ+

లక్షలాదిమంది ఔత్సాహికుల కలలకి సాధికారత కలిగిస్తూ, టాటా ఏస్ శ్రేణి తమదైన సొంత శైలిలో విజయం సాధించాలని కోరుకునే వారికి ప్రాధాన్యతనిచ్చే ఎంపికగా అభివృద్ధి చెందింది. అలాంటి లక్ష్యం గల వ్యక్తులు స్వాతంత్ర్యం, సంపదలు సాధించడంలో సహాయపడే వారసత్వాన్ని కొనసాగిస్తూ సరికొత్త ఏస్ హెచ్ టీ+ ని టాటా మోటార్స్ పరిచయం చేసింది.

నిజమైన ఆధునిక కాలానికి చెందిన ఈ వాహనం, ఉత్తమమైన మినీ ట్రక్ మరియు పిక్ అప్ ట్రక్ ఇవ్వడానికి రూపొందించబడింది. సరికొత్త ఏస్ హెచ్ టీ + పిక్ అప్ ట్రక్ ఫీచర్స్ తో మినీ ట్రక్ ధరకి లభిస్తోంది మరియు గత 16 సంవత్సరాలకి పైగా 23 లక్షలు మందికి పైగా ఔత్సాహికులకు సాధికారత కలిగించిన నమ్మకమైన ఏస్ బ్రాండ్ తో మద్దతు చేయబడింది.

వేగవంతమైన ట్రిప్స్ కోసం అత్యధిక పవర్ తో , అత్యధిక టార్క్ వేగవంతమైన టర్న్ అరౌండ్ ని అందిస్తుంది, అత్యధిక పేలోడ్, పెద్ద టైర్స్ మరియు పొడవైన లోడ్ బాడీ మెరుగైన లోడ్ సామర్థ్యం అందిస్తాయి మరియు అత్యధిక స్టైల్ మరియ సౌకర్యం అలసటలేని డ్రైవింగ్ ని ఇస్తాయి. మినీ ట్రక్ ఖర్చుకి అత్యధికంగా సంపాదనలు అందించడానికి ఏస్ హెచ్ టీ + రూపొందించబడింది.

యూఎస్ పీలు:

  • శక్తి నిండిన 2 సిలిండర్ 800 సీసీ కామన్ రైల్ ఇంజన్ అత్యధిక వేగం కోసం 26 kW ( 35 హెచ్ పీ)ని అందిస్తోంది.
  • వేగవంతమైన టర్న్ అరౌండ్ మరియు అత్యధిక ట్రిప్స్ సంఖ్య 85 Nm అత్యధిక పిక్అప్.
  • అత్యధిక లోడ్ సామర్థ్యం కోసం పెద్ద 13 అంగుళాల రేడియల్ ట్యూబ్ లెస్ టైర్స్.
  • అత్యధిక లోడ్ సామర్థ్యం మరియు అత్యధిక ఆదాయాలు కోసం 900 కేజీలు యొక్క అత్యధిక పేలోడ్.
  • మరిన్ని లోడ్స్ తీసుకువెళ్లడానికి, మరిన్ని ఆదాయాలు సంపాదించడానికి శ్రేణిలో ఉత్తమమైన 8.2 అడుగుల లోడ్ బాడీ పొడవు.
  • కొత్త స్టైలింగ్ మరియు సౌకర్యంతో తాజా రూపం. కాబిన్ ఫీచర్స్ లో పెద్ద లాకబుల్ గ్లోవ్ బాక్స్ తో స్విష్ డాష్ బోర్డ్ డిజైన్, శ్రమలేని పెండెంట్ రకం యాక్సిలరేటర్, బ్రేక్ మరియ క్లచ్ పెడల్స్, హెడ్ రెస్ట్ తో సీట్స్, కావల్సినంత లెగ్ రూమ్, స్టైలిష్ మరియు సౌకర్యవంతమైన స్టీరింగ్ వీల్, అనుకూలమైన గేర్ షిఫ్ట్ లీవర్ మరియు నాబ్ మరియు ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ యొక్క స్పష్టమైన వ్యూ.

వాడకం: పండ్లు, కూరగాయలు, ఈకామర్స్, భవన సామగ్రిలు మరియు సిమెంట్, కొరియర్, గ్యాస్ సిలిండర్ రవాణా, ఎఫ్ఎంసీజీ, వ్యవసాయ ఉత్పత్తి, కిరాణా, పారిశ్రామిక సరుకులు, వ్యర్థాల నిర్వహణ, మార్కెట్ లోడ్, టెంట్ హౌస్, మినరల్ వాటర్ రవాణా.

టాటా ఏస్ హెచ్ టీ+
టాటా ఏస్ హెచ్ టీ+
ముఖ్యాంశాలు
టాటా ఏస్ హెచ్ టీ+
శక్తి నిండిన 2 సిలిండర్ 800 సీసీ కామన్ రైల్ ఇంజన్ అత్యధిక వేగం కోసం 26 kW (35 హెచ్ పీ)ని అందిస్తోంది.
టాటా ఏస్ హెచ్ టీ+
వేగవంతమైన టర్న్ అరౌండ్ మరియు అత్యధిక ట్రిప్స్ సంఖ్య 85 Nm అత్యధిక పిక్అప్.
టాటా ఏస్ హెచ్ టీ+
అత్యధిక లోడ్ సామర్థ్యం కోసం పెద్ద 13 అంగుళాల రేడియల్ ట్యూబ్ లెస్ టైర్స్
టాటా ఏస్ హెచ్ టీ+
మరిన్ని లోడ్స్ తీసుకువెళ్లడానికి, మరిన్ని ఆదాయాలు సంపాదించడానికి శ్రేణిలో ఉత్తమమైన 8.2 అడుగుల లోడ్ బాడీ పొడవు
టాటా ఏస్ హెచ్ టీ+
టాటా ఏస్ హెచ్ టీ+
అత్యధిక లోడ్ సామర్థ్యం మరియు అత్యధిక ఆదాయాలు కోసం 900 కేజీలు యొక్క అత్యధిక పేలోడ్
టాటా ఏస్ హెచ్ టీ+
కొత్త స్టైలింగ్ మరియు సౌకర్యంతో తాజా రూపం. కాబిన్ ఫీచర్స్ లో పెద్ద లాకబుల్ గ్లోవ్ బాక్స్ తో స్విష్ డాష్ బోర్డ్ డిజైన్, శ్రమలేని పెండెంట్ రకం యాక్సిలరేటర్, బ్రేక్ మరియ క్లచ్ పెడల్స్, హెడ్ రెస్ట్ తో సీట్స్, కావల్సినంత లెగ్ రూమ్, స్టైలిష్ మరియు సౌకర్యవంతమైన స్టీరింగ్ వీల్, అనుకూలమైన గేర్ షిఫ్ట్ లీవర్ మరియు నాబ్ మరియు ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ యొక్క స్పష్టమైన వ్యూ.