టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ వివరణలు

టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ వివరణలు

ఇంజన్

 • రకం :వాటర్ కూల్డ్, మల్టిపాయింట్ గ్యాస్ ఇంజెక్షన్ 694 సీసీ సీఎన్జీ ఇంజన్.
 • సామర్థ్యం :694 సెం.మీ3
 • గరిష్ట అవుట్ పుట్ :19.4kW (26 hp) @ 4000 r/min
 • గరిష్ట టార్క్ :50 Nm @ 2500 r/min

క్లచ్ మరియు ట్రాన్స్ మిషన్

 • క్లచ్ :సింగిల్-ప్లేట్, డ్రై-ఫ్రిక్షన్ డయాఫ్రం రకం
 • గేర్ బాక్స్ :GBS 65-5/5.6, 6- స్పీడ్ మేన్యువల్ ట్రాన్స్ మిషన్
 •  అన్ని ఫార్వర్డ్ గేర్స్ పై సింక్రోమెషన్, రివర్స్ గేర్ కోసం స్లైడింగ్ మెష్
 • స్టీరింగ్ :మెకానికల్, వేరియబుల్ నిష్పత్తి (23.1 నుండి 28.9:1), 380 మీమీ చుట్టు కొలత

బ్రేక్స్

 • ఫ్రంట్ :డిస్క్ బ్రేక్స్
 • రియర్ :డ్రమ్ బ్రేక్స్ 200 మీమీ చుట్టుకొలత x 30 మీమీ

సస్పెన్షన్

 • రకం :ఫ్రంట్ & రియర్ వద్ద పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్
 • షాక్ అబ్జార్బర్ :హైడ్రాలిక్, డబల్-యాక్టింగ్ టెలీస్కోపిక్ రకం

వీల్స్ & టైర్స్

 • టైర్స్ :145 R 12 LT 8 PR( 12")

వాహనం చుట్టు కొలతలు (మీమీ)

 • పొడవు :4075
 • వెడల్పు :1500
 • ఎత్తు :1850
 • వీల్ బేస్ :2250
 • ఫ్రంట్ ట్రాక్ :1300
 • రియర్ ట్రాక్ :1320
 • కార్గో బాక్స్ చుట్టు కొలతలు ( లోపలి నుండి లోపలికి) :2520 mm x 1490 mm x 300 mm
 • కనీస టర్నింగ్ సర్కిల్ చుట్టు కొలత :9250

ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం

 • ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం :70 L

పనితీరు

 • గరిష్ట వేగం : 70 కిమీ/గంటకు
 • గరిష్ట గ్రేడబిలిటి : 29 %

గరిష్ట గ్రేడబిలిటి

 • గరిష్టం. జీవీడబ్ల్యూ :1630 కేజీ
 • కెర్బ్ బరువు :990 కేజీ
 • సీటింగ్ సామర్థ్యం : డ్రైవర్ + 1