టాటా ఏస్ గోల్డ్ పెట్రోల్ వివరణలు

టాటా ఏస్ గోల్డ్ పెట్రోల్ వివరణలు

టాటా ఏస్ గోల్డ్ పెట్రోల్ వివరణలు

ఇంజన్

  • రకం :టాటా 275 గాసోలిన్ MPFI" BS-VI, 4 స్ట్రోక్ వాటర్ కూల్డ్ ఇంజన్
  • గరిష్ట అవుట్ పుట్ :22 kW@ 4000 r/min
  • గరిష్ట టార్క్ :55 NM @ 2500-3000 r/min

క్లచ్ మరియు ట్రాన్స్ మిషన్

  • క్లచ్ :సింగిల్ ప్లేట్ డ్రై ఫ్రిక్షన్ డయాఫ్రం రకం.
  • గేర్ బాక్స్ :GBS 65-4/6.31
  • స్టీరింగ్ :మెకానికల్, వేరియబుల్ నిష్పత్తి (23.1 నుండి 28.9:1) వేరియబుల్, 380 మీమీ డయా.

బ్రేక్స్

  • ఫ్రంట్ :డిస్క్ బ్రేక్స్ (సీ 51 కాలిపర్)
  • రియర్ :డ్రమ్ బ్రేక్స్ 200 మీమీ డయా x 30 మీమీ.

సస్పెన్షన్

  • ఫ్రంట్ :పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్
  • రియర్ :సెమీ-ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్

వీల్స్ మరియు టైర్స్

  • టైర్స్ :145R12 LT 8PR RADIAL

వాహనం కొలతలు (ఎంఎం)

  • పొడవు :3800
  • వెడల్పు :1500
  • ఎత్తు :1840 (అన్ లాడెన్)
  • వీల్ బేస్ :2100
  • ఫ్రంట్ ట్రాక్ :1300
  • రియర్ ట్రాక్ :1320
  • గ్రౌండ్ క్లియరెన్స్ :160
  • కార్గో బాక్స్ కొలతలు :2200 mm X 1490 mm x 300 mm.
  • కనీసం టర్నింగ్ సర్కిల్ వ్యాసార్థం :4300

ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం

  • ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం :26లీ

పనితీరు

  • గరిష్ట గ్రేడబిలిటి : 30 శాతం

బరువులు

  • గరిష్ట డీవీడబ్ల్యూ :1615 కేజీ
  • కెర్బ్ బరువు :865 కేజీ