టాటా ఏస్ హెచ్ టీ+ ఫీచర్స్

పవర్ +

  • అత్యధిక శక్తి : అత్యధిక వేగం కోసం 26 kW (35 HP) పవర్
టాటా ఏస్ హెచ్ టీ+ ఫీచర్స్

టార్క్ +

  • అత్యధిక పిక్అప్ : వేగవంతమైన ట్రిప్స్ కోసం 85Nm పిక్ అప్.
  • అత్యధిక గ్రేడబిలిటి : ఫ్లైవోవర్స్ మరియు గ్రేడియెంట్స్ సులభంగా దాటడానికి 36%
టాటా ఏస్ హెచ్ టీ+ ఫీచర్స్

పేలోడ్ +

  • అత్యధిక ఆదాయాలు మరియు సంపాదనలు కోసం అత్యధికంగా 900 కేజీ పేలోడ్ సామర్థ్యం.
టాటా ఏస్ హెచ్ టీ+ ఫీచర్స్

టైర్ +

  • అత్యధిక లోడ్ సామర్థ్యం కోసం పెద్ద 13" టైర్.
టాటా ఏస్ హెచ్ టీ+ ఫీచర్స్

లోడ్ బాడీ +

  • పొడవైన లీడ్స్ పై మరింత లోడ్ తీసుకువెళ్లడానికి పొడవైన 8.2 అడుగుల లోడ్ బాడీ పొడవు.
టాటా ఏస్ హెచ్ టీ+ ఫీచర్స్

స్టైల్ & సౌకర్యం +

  • కేబిన్ ఫీచర్స్ - స్విష్ డాష్ బోర్డ్ డిజైన్| లాకబుల్ పెద్ద గ్లోవ్ బాక్స్, శ్రమలేని పెండెంట్ రకం| యాక్సిలిరేటర్, బ్రేక్ అండ్ క్లచ్ పెడల్స్| హెడ్ రెస్ట్ తో సీట్స్ మరియు కావల్సినంత లెగ్ రూమ్| స్టైలిష్ మరియు సౌకర్యవంతమైన స్టీరింగ్ వీల్ |అనుకూలమైన గేర్ షిఫ్ట్ లీవర్ మరియు నాబ్| స్పష్టంగా కనిపించే ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్.
  • తాజా రూపం
  • కొత్త స్టైలింగ్ మరియు సౌకర్యం