టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ+ ఫీచర్స్

అత్యధిక శక్తి & పిక్అప్

 • అత్యధిక శక్తి: అత్యధిక వేగం కోసం 26 హెచ్ పీ పవర్.
 • అత్యధిక పిక్అప్: వేగవంతమైన ట్రిప్స్ కోసం 51Nm పిక్ అప్.
 • అత్యధిక గ్రేడబిలిటి: ఫ్లైవోవర్స్ మరియు గ్రేడియెంట్స్ దాటడానికి 28 శాతం.
టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ+ ఫీచర్స్

అధిక మైలేజ్

 • అనుకూలమైన ఇంధనం సామర్థ్యం కోసం గేర్ షిఫ్ట్ అడ్వైజర్.
టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ+ ఫీచర్స్

అధిక పేలోడ్

 • 8.2 అడుగుల పొడవు గల లోడ్ బాడీ
 • లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ వలన అధిక లోడ్ సామర్థ్యం.
టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ+ ఫీచర్స్

తక్కువ నిర్వహణ

 • దీర్ఘకాలం వాహన జీవితం కోసం హెవీ డ్యూటీ ఛాసిస్.
 • తక్కువ మరమ్మతు ఖర్చు కోసం లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్.
టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ+ ఫీచర్స్

అత్యధిక సౌకర్యం

 • డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్
 • యూఎస్ బీ ఛార్జర్
టాటా ఏస్ గోల్డ్ సీఎన్జీ+ ఫీచర్స్

అత్యధిక లాభాలు

 • 300 కిమీ టూర్ రేంజ్ కోసం 18 కేజీ సిలిండర్
 • 33% ఎక్కువ టూర్ డిస్టెన్స్ (ప్రయాణ దూరం)
 • 16% ఎక్కువ లోడింగ్ స్థలం.