టాటా ఏస్ గోల్డ్ డీజిల్ వివరణలు
టాటా ఏస్ గోల్డ్ డీజిల్ వివరణ
ఇంజన్
- టైప్:2 సిలిండర్, 700 సీసీ సహజంగా పీల్చుకోబడిన డీఐ ఇంజన్.
- గరిష్టంగా అవుట్ పుట్:14.7 kW@ 3600 r/min
- గరిష్టంగా టార్క్:45 NM @ 1800-2000 r/min
క్లచ్ మరియు ట్రాన్స్ మిషన్
- క్లచ్:సింగిల్ ప్లేట్ డ్రై ఫ్రిక్షన్ డయాఫ్రం రకం.
- గేర్ బాక్స్: జీబీఎస్ 65-4/6.31
- స్టీరింగ్:మెకానికల్, వేరియబుల్ నిష్పత్తి ( 23.1 నుండి 28.9: 1) వేరియబుల్, 380 మీమీ డయా
బ్రేక్స్
- ఫ్రంట్:డిస్క్ బ్రేక్స్ (సీ 51 కాలిపర్)
- రియర్:డ్రమ్ బ్రేక్స్ 200 మీమీ డయాx 30 మీమీ.
సస్పెన్షన్
- ఫ్రంట్:పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్.
- రియర్:సెమీ-ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్.
వీల్స్ మరియు టైర్స్
- టైర్స్:145R12 LT 8PR రేడియల్
వాహనం కొలతలు (ఎంఎం)
- పొడవు :3800
- వెడల్పు :1500
- ఎత్తు :1842 (అన్ లాడెన్)
- వీల్ బేస్ :2100
- ఫ్రంట్ ట్రాక్ :1300
- రియర్ ట్రాక్ :1320
- గ్రౌండ్ క్లియరెన్స్ :160
- కార్గో బాక్స్ కొలతలు :2200 mm X 1490 mm x 300 mm .
- కనీసం టర్నింగ్ సర్కిల్ వ్యాసార్థం :4300
ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం
- ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం :30లీ
పనితీరు
- గరిష్ట గ్రేడబిలిటి : 27.5%
బరువులు
- గరిష్ట డీవీడబ్ల్యూ :1670 కేజీ
- కెర్బ్ బరువు :920 కేజీ